Medaram : మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. మేడారం మహాజాతరలో మూడవ రోజైన నేడు అత్యంత ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల ఆరాధ్య దైవం, కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క తల్లి నేడు గద్దెపై కొలువుదీరనుంది. గిరిజన సంప్రదాయాల ప్రకారం, చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి నిన్ననే గద్దెపైకి చేరుకోగా, నేడు … Continue reading Medaram : మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క