High Temperature : తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి. వాతావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం, నేటి నుండి మార్చి 14వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 37 నుండి 38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండి 39 నుండి 40 డిగ్రీల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మార్చి నెల మధ్యలోనే ఈ స్థాయిలో ఎండలు మండిపోతుండటం … Continue reading High Temperature : తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed