Heavy Rain : రేపు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు – APSDMA

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు (గురువారం) మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా మరియు మధ్య కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు మరియు పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా పెనుమూరు … Continue reading Heavy Rain : రేపు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు – APSDMA