Chandrababu & Pawan Kalyan : చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన చర్చ ఇదే !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ఉండవల్లిలోని నివాసంలో జరిగిన భేటీ రాష్ట్ర రాజకీయాల్లోనూ, పాలనా పరంగానూ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పురోగతిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న జల్ జీవన్ మిషన్ పనుల స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా మరియు పంచాయతీ రహదారుల నిర్మాణానికి నిధుల కేటాయింపులపై ఇరువురు నేతలు … Continue reading Chandrababu & Pawan Kalyan : చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన చర్చ ఇదే !!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed