Breaking News – Donald Trump: వారంతా మూర్ఖులు – ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన ఆర్థిక విధానాలను సమర్థిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాలసీ టారిఫ్‌లను వ్యతిరేకించే వారంతా “మూర్ఖులు” అని ఆయన ప్రకటించారు. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి కారణం తానే అమలు చేసిన ఈ టారిఫ్‌ విధానాలేనని ట్రంప్‌ స్పష్టం చేశారు. దిగుమతులపై విధించిన పన్నులు దేశీయ ఉత్పత్తిని రక్షించడమే కాకుండా, అమెరికా కంపెనీలకు ప్రోత్సాహం ఇచ్చాయని ఆయన వివరించారు. ట్రంప్‌ మాటల్లో, “ఈ … Continue reading Breaking News – Donald Trump: వారంతా మూర్ఖులు – ట్రంప్