Breaking News – Roads : ఆ విషయంలో రాజీ అనేది లేదు – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మంజూరు చేస్తున్న ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) నిధులను సమర్థంగా వినియోగించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రజలకు కనిపించే రీతిలో తీసుకువెళ్లాలని సూచిస్తూ ఆయన సమావేశమయ్యారు. సాస్కి పథకం కింద రాష్ట్రానికి రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించబడడం ఒక గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ఈ నిధులతో … Continue reading Breaking News – Roads : ఆ విషయంలో రాజీ అనేది లేదు – పవన్ కళ్యాణ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed