Jogi Ramesh Liquor Case: జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు

ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున వేడెక్కుతోంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలు కదలికలోకి వచ్చాయి. సిట్‌ (Special Investigation Team) విచారణలో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. “జోగి రమేష్ చెప్పడంతోనే నకిలీ మద్యం తయారు చేశాను. ఆయన ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ తరువాత నన్ను పూర్తిగా వదిలేశారు” … Continue reading Jogi Ramesh Liquor Case: జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు