Amaravati Farmers : అమరావతి రైతుల సమస్యలు తీరలేదు – సుజనా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రైతుల (Amaravati Farmers) సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, గత ప్రభుత్వ పద్ధతులే కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పేరుతో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. సుజనా చౌదరి (Sujana Chowdhury) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ … Continue reading Amaravati Farmers : అమరావతి రైతుల సమస్యలు తీరలేదు – సుజనా