Telugu News: Maoist movement: మావోయిస్టు ఉద్యమానికి చుక్కెదురు

చర్ల: గడిచిన ఏడాదిన్నర కాలంలో మావోయిస్టు ఉద్యమం మునుపెన్నడూ లేని విధంగా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశం చూస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నిజమవుతుందా అన్న సందేహాలు, చర్చలు మొదలయ్యాయి. తాజా పరిస్థితులు కేంద్ర కమిటీ సభ్యులపై కేంద్రీకరించిన ఆపరేషన్లతో ఉద్యమం నీరుగారుతోందని సూచిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో(encounter) కేంద్ర కమిటీ సభ్యులు కట్టా … Continue reading Telugu News: Maoist movement: మావోయిస్టు ఉద్యమానికి చుక్కెదురు