Escorts Kubota Limited : ఎస్కార్ట్స్ కుబోటా నుండి సరికొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్

వ్యవసాయ యంత్రాల తయారీలో దిగ్గజ సంస్థ అయిన ఎస్కార్ట్స్ కుబోటా, దక్షిణ భారతదేశంలోని వరి సాగు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ‘సౌత్ స్పెషల్’ పవర్‌ట్రాక్ శౌర్య (Shaurya) ట్రాక్టర్ సిరీస్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని మాగాణి భూముల్లో (వరి పొలాల్లో) ట్రాక్టర్లు ఎదుర్కొనే ప్రధాన సవాలు బురద మరియు నీరు. దీనిని అధిగమించేందుకు ఈ శౌర్య సిరీస్‌లో ప్రత్యేకమైన క్యాసెట్ టైప్ సీలింగ్ సాంకేతికతను వాడారు, ఇది కీలక భాగాల్లోకి … Continue reading Escorts Kubota Limited : ఎస్కార్ట్స్ కుబోటా నుండి సరికొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్