TG: ఇ.వి. పాలసీతో ఇప్పటివరకు లక్షదాక వాహనాల విక్రయం

హైదరాబాద్ : (TG) రాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన జీవో 41 మూలంగా ఇప్పటి వరకు లక్షకి పైగా ఎలక్ట్రిక్(ఈవి) వాహనాలు అమ్ముడుపోయాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈవి వాహనాలను ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేస్తే వారికి 20 శాతం సబ్సిడి. ఇవ్వాలని కంపెనీలకి సూచించామన్నారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఈవి వాహనాల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి … Continue reading TG: ఇ.వి. పాలసీతో ఇప్పటివరకు లక్షదాక వాహనాల విక్రయం