Latest News: TG Panchayat Elections: పూర్తయిన తొలి విడత పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా(TG Panchayat Elections) తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్(Election polling) ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే, 1 గంట సమయానికి క్యూ లైన్లలో నిలబడిన ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల(vote) లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ విడతలో విజేతలుగా నిలిచిన సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలను … Continue reading Latest News: TG Panchayat Elections: పూర్తయిన తొలి విడత పోలింగ్