TG: యూరియా కోసం రాత్రంతా రైతుల జాగారం

(TG) నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రాత్రంతా చలిలో జాగారం చేశారు. శుక్రవారం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు (Farmers)పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకుని క్యూ కట్టారు. స్వెట్టర్లు, దుప్పట్లతో రాత్రిపూట రైతు వేదిక వద్ద రైతులు క్యూలో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Read Also: Telangana: ఘనంగా ముగిసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల పిటిఎం అధికారుల … Continue reading TG: యూరియా కోసం రాత్రంతా రైతుల జాగారం