Latest News: Telangana: పిల్లాడి ఇంటి ముందు టీచర్ల ధర్నా

బడికి వస్తావా… మమ్మల్ని ఇంటికి రమ్మంటావా? అన్న నినాదంతో భద్రాచలం ఐటీడీఏ (ITDA) పరిధిలోని ఉపాధ్యాయులు(Telangana) డ్రాపౌట్‌లను తగ్గించేందుకు వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులను పాఠశాలకు రప్పించే … Continue reading Latest News: Telangana: పిల్లాడి ఇంటి ముందు టీచర్ల ధర్నా