Latest News: Telangana: పిల్లాడి ఇంటి ముందు టీచర్ల ధర్నా
బడికి వస్తావా… మమ్మల్ని ఇంటికి రమ్మంటావా? అన్న నినాదంతో భద్రాచలం ఐటీడీఏ (ITDA) పరిధిలోని ఉపాధ్యాయులు(Telangana) డ్రాపౌట్‌లను తగ్గించేందుకు వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నంలో భాగంగా, వారు ఏకంగా ఓ విద్యార్థి ఇంటి ముందు ధర్నాకు దిగారు. విద్యా హక్కును పరిరక్షించడం మరియు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులకు చేర్చడం తమ బాధ్యతగా గుర్తించినందునే ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు రవి తెలిపారు. భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం మండలం, నిమ్మలగూడెంలో ఈ … Continue reading Latest News: Telangana: పిల్లాడి ఇంటి ముందు టీచర్ల ధర్నా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed