Telangana Rising Summit 2025 : తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సీబీఎన్–రేవంత్ సాన్నిహిత్యం…

Telangana Rising Summit 2025 : గ్లోబల్ వ్యాపార వాతావరణానికి పెద్దపీట వేసే నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయ పెట్టుబడి సమ్మిట్‌లలో చురుకుగా పాల్గొనడం, అలాగే రాష్ట్రంలో కూడా ఇలాంటి గ్లోబల్ ఈవెంట్స్‌ను నిర్వహించడం ఆయన నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైనవి. ఇప్పటికే ఆ దారిలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు ప్రారంభమవుతున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025”కు రేవంత్ రెడ్డి … Continue reading Telangana Rising Summit 2025 : తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సీబీఎన్–రేవంత్ సాన్నిహిత్యం…