Rape : బాలికపై టీచర్ల అత్యాచారం!
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో వెలుగుచూసిన ఈ అమానుష ఘటన సమాజాన్ని నివ్వెరపరిచింది. విద్యాబుద్ధులు నేర్పి, పిల్లలకు రక్షణగా నిలవాల్సిన గురువులే కంచె చేను మేసిన చందంగా కామాంధులుగా మారారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న 12 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు ఉపాధ్యాయులు మరియు ఒక ప్యూన్ కలిసి సామూహికంగా, పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టడం అత్యంత దారుణం. పాఠశాల ఆవరణలోనే రక్షణ కరువై, విద్యా కుసుమం వికృత చేష్టలకు బలికావడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఆ బాలిక … Continue reading Rape : బాలికపై టీచర్ల అత్యాచారం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed