Lokesh US Tour : సుందర్ పిచాయ్ మంత్రి లోకేశ్ భేటీ
యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి లోకేశ్ , టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్రంలో సాంకేతిక రంగ అభివృద్ధిపై, ముఖ్యంగా గూగుల్ సంస్థ భాగస్వామ్యం గురించి విస్తృతంగా చర్చించారు. విశాఖపట్నంలో ప్రతిపాదిత AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా సెంటర్ పురోగతి ప్రధానాంశంగా చర్చకు వచ్చింది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో సాంకేతిక మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. లోకేశ్ గారు రాష్ట్రంలో … Continue reading Lokesh US Tour : సుందర్ పిచాయ్ మంత్రి లోకేశ్ భేటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed