Heavy Rain : మునిగిపోయిన ఎంజీబీఎస్​ బస్టాండ్​

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అతివృష్టి వర్షాలు (Rains) రాష్ట్రంలో అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో వర్షపాతం ఎడతెరిపిలేకుండా కొనసాగుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలు మూసీ నదిలో కలుస్తుండటంతో పరివాహక ప్రాంతాలు మరింత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నార్సింగి, హిమాయత్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో సర్వీస్‌ రోడ్లు పూర్తిగా మూసివేయబడి, మంచిరేవుల – నార్సింగి మార్గంలో కూడా ప్రయాణం నిలిపివేయబడింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు … Continue reading Heavy Rain : మునిగిపోయిన ఎంజీబీఎస్​ బస్టాండ్​