Breaking News – Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్

తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ ఉద్రిక్తత వాతావరణంలో కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ, బీసీ సంఘాలు ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే బంద్ అమలు ప్రారంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా RTC డిపోలకు వెళ్లి బస్సులను అడ్డుకోవడం, రోడ్డు రోకోలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో … Continue reading Breaking News – Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్