Telugu News: Stampede: ముందుచూపు లేని అధికారులు

మనసమాజంలో తొక్కిసలాట ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. వేలల్లో వస్తారని అంచనా వేస్తే లక్షల్లో ప్రజలు రావడం, ఊహించని జనం ఒక్కసారిగా ఒకేచోట చేరుకోవడంతో అనుకోని ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఫలితంగా వందల్లో, పదుల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కుంభమేలలో తొక్కిసలాటలో వందలమంది మరణించారు. ఆమధ్య బెంగళూరులో ఐపిఎల్ మ్యాచ్ ఫైనల్స్ లో ఆర్ సిపి నెగ్గినందుకు భారీ ఎత్తున విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. Read also: TG Elections: నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలు … Continue reading Telugu News: Stampede: ముందుచూపు లేని అధికారులు