Latest news: Sri Bharat: వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించిన శ్రీభరత్

విశాఖపట్నం(Sri Bharat) టీడీపీ(TDP) ఎంపీ శ్రీభరత్ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి అనే పదం వైసీపీ నేతలకు తెలియదని, విధ్వంసం చేయడంలో మాత్రం వారు పీహెచ్‌డీ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరులో మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. శ్రీభరత్ విశాఖలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘యూనిటీ మార్చ్’లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం … Continue reading Latest news: Sri Bharat: వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించిన శ్రీభరత్