Republic Day 2026 : ‘రిపబ్లిక్ డే’ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒక ప్రత్యేక మైలురాయిగా నిలవనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాజధాని అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు (Seed Access Road) ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు వేదిక కానుంది. గత పదేళ్లుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, అమరావతిని రాజధానిగా పునరుద్ధరించే … Continue reading Republic Day 2026 : ‘రిపబ్లిక్ డే’ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ