SP Balu Statue : బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) విగ్రహం ఏర్పాటు అంశంపై నెలకొన్న వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ‘తెలంగాణవాదులు ఆ ప్రాంతంలో ఎస్పీబీ విగ్రహం పెట్టొద్దని అనడానికి కారణం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని పాడాలని కోరితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారని తెలంగాణవాదులు వాదిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో తెలంగాణవాదుల పక్షానే తాను ఉంటానని కవిత ప్రకటించారు. కాబట్టి, … Continue reading SP Balu Statue : బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed