Latest News: Smriti Mandhana: స్మృతి–పలాశ్ పై న్యూ అప్‌డేట్

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన(Smriti Mandhana) – సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. వివాహం రద్దయిందనే రూమర్లు కూడా వేగంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెళ్లికి సంబంధించిన అన్ని పోస్టులను తొలగించడంతో ఈ ఊహాగానాలు మరింత బలం పుచ్చుకున్నాయి. అయితే తాజా పరిణామాలు ఈ వార్తలపై కొత్త కోణంలో చర్చను ప్రారంభించాయి. … Continue reading Latest News: Smriti Mandhana: స్మృతి–పలాశ్ పై న్యూ అప్‌డేట్