Phone Tapping : కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన సిట్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసింది. జనవరి 30న (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులు ఇవ్వగా, కేసీఆర్ దీనిపై లిఖితపూర్వకంగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తాను బిజీగా ఉన్నానని, పార్టీ అధినేతగా అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చే పనిలో ఉన్నందున ఇప్పుడే విచారణకు రాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో … Continue reading Phone Tapping : కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన సిట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed