Shikhar Dhawan’s Wedding : ప్రేయసితో శిఖర్ ధావన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లేనా ?

టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్, ‘గబ్బర్’గా పిలవబడే శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఐర్లాండ్‌కు చెందిన తన ప్రేయసి సోఫీ షైన్‌ను ఆయన త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు క్రీడా మరియు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గత రెండేళ్లుగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, పరస్పర అంగీకారంతో ఇప్పుడు ఈ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ధావన్ తన సోషల్ మీడియా వేదికగా సోఫీతో … Continue reading Shikhar Dhawan’s Wedding : ప్రేయసితో శిఖర్ ధావన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లేనా ?