Telugu News: Shamshabad: ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ హెచ్చరిక.. అప్రమత్తత తప్పనిసరి

ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ మరియు బెదిరింపు మెయిల్స్ ఘటనలు పెరిగాయి. రైల్వేస్టేషన్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్‌కి బాంబు ఉంది అని కాల్‌లు చేసి భయభ్రాంతి కలిగించడం సాధారణమైందని చెప్పవచ్చు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం బాంబు ఉన్నట్టు ఫేక్ మెయిల్(Fake mail) వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరించగా, అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే విమానాశ్రయంలో కఠిన తనిఖీలను నిర్వహించారు. తర్వాత అధికారులు ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసారు. ఈ … Continue reading Telugu News: Shamshabad: ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ హెచ్చరిక.. అప్రమత్తత తప్పనిసరి