Winter Season : దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న చలి – హెచ్చరిక జారీచేసిన IMD

వర్షాకాలం ముగింపు దశకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా నివేదిక ప్రకారం, దాదాపు అన్ని రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పగటి వేళల్లో కొంత మృదువైన వాతావరణం ఉండగా, రాత్రి వేళల్లో చలి క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాలు — పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో చలిగాలులు మొదలయ్యాయని తెలిపింది. అదే సమయంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా … Continue reading Winter Season : దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న చలి – హెచ్చరిక జారీచేసిన IMD