IT Ride : ఐటీ రైడ్లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

రాజస్థాన్‌లో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు చేపట్టిన సోదాలు సినీ ఫక్కీలో సాగుతున్నాయి. ప్రముఖ ‘కన్హా గ్రూప్’ సంస్థలపై జరుగుతున్న ఈ దాడుల్లో ఊహించని రీతిలో రహస్య గదులు, భారీగా బంగారం బయటపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘రైడ్’లో అజయ్ దేవగన్ గోడలు బద్దలుకొట్టి బంగారం తీసినట్లుగానే, రాజస్థాన్‌లో ఐటీ అధికారులు ఒక రహస్య గదిని కనుగొన్నారు. కన్హా గ్రూప్‌కు చెందిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తుండగా, ఒకచోట అనుమానాస్పదంగా ఉన్న గోడను … Continue reading IT Ride : ఐటీ రైడ్లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!