Latest News: Sankranti: రైళ్లకి నో రిజర్వేషన్ వేకెన్సీ

సంక్రాంతి పండుగకు(Sankranti) స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి నిరాశ తప్పలేదు.పండుగకు నెలల ముందు నుంచే రైలు బుకింగ్ ప్రారంభమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ప్రధాన రూట్లలో బెర్తులు అన్ని నిండిపోయాయి. ప్రస్తుతం రిజర్వేషన్ కోసం ప్రయత్నించినప్పుడు, చాలామంది ప్రయాణికులు భారీ వెయిటింగ్ లిస్ట్‌తో నిరాశ చెందుతున్నారు. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌ సరిగా కనిపించకుండా ‘రిగ్గ్రెట్’ అని మాత్రమే చూపించడం పరిస్థితి తీవ్రతను మరింత చాటుతోంది. విభిన్న ప్రాంతాలకు, ముఖ్యంగా విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఈ సమస్యకు … Continue reading Latest News: Sankranti: రైళ్లకి నో రిజర్వేషన్ వేకెన్సీ