War Effect : పెట్రోల్ దొరకదని పుకార్లు..క్యాన్ లతో బంకులకు పరుగులు
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోతాయనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమయ్యాయి. ఈ పుకార్లను నమ్మిన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్, పర్భానీ, నాందేడ్ వంటి నగరాల్లో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి చూస్తూ తమ వాహనాల ట్యాంకులను నింపుకోవడమే కాకుండా, భవిష్యత్తు అవసరాల కోసం అదనపు నిల్వలు ఉంచుకోవాలని భావించడంతో గందరగోళం నెలకొంది. Read Also … Continue reading War Effect : పెట్రోల్ దొరకదని పుకార్లు..క్యాన్ లతో బంకులకు పరుగులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed