BC Reservation : ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి – హరీశ్ రావు డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు, దాని పర్యవసానంగా సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆత్మబలిదానం చేసుకోవడంపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ల పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడిన “రాక్షస రాజకీయ క్రీడలో” సాయి ఈశ్వర్ బలైపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా ఒక బీసీ బిడ్డ ఆత్మబలిదానం చేసుకోవడానికి కారణమైనందుకు, బీసీ సమాజం ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ … Continue reading BC Reservation : ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి – హరీశ్ రావు డిమాండ్