Young India : ‘యంగ్ ఇండియా’ స్కూళ్లకు రూ.4 వేల కోట్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న ‘యంగ్ ఇండియా’ (Young India) ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భారీగా రూ.4 వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని విద్యారంగాన్ని బలోపేతం చేయడం, పేద విద్యార్థులకు అధునాతన విద్యా సదుపాయాలను అందించడం లక్ష్యంగా ఈ పథకం రూపొందించబడింది. ప్రతి నియోజకవర్గంలో ఒక … Continue reading Young India : ‘యంగ్ ఇండియా’ స్కూళ్లకు రూ.4 వేల కోట్లు