Rowdy Janardhana : ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ విడుదల

పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో విజయ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న ‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ, ఈసారి పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ వినడానికే చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో విజయ్ లుక్ మరియు మేనరిజమ్స్ తన పాత రౌడీ బ్రాండ్‌ను గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా “బండెడు అన్నం తిని.. కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా ఇన్నావా?” … Continue reading Rowdy Janardhana : ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ విడుదల