Breaking News – Accident : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్యవతిపేట వద్ద అర్ధరాత్రి సమయంలో కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మకు బంధువులుగా గుర్తించబడ్డారు. సమాచారం ప్రకారం, వారు ఎమ్మెల్యే కుమారుడి సంగీత వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. Latest News: … Continue reading Breaking News – Accident : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి