CM Revanth : రేవంత్ ను చెట్టుకు కట్టేసి కొట్టాలి – హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను తక్కువ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు” అని స్పష్టం చేస్తూ, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యోధుడిని ఒక తండ్రి సమానుడిగా గౌరవించాల్సింది పోయి, ఇష్టానుసారంగా మాట్లాడటం రేవంత్ అవివేకమని హరీష్ విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని, అటువంటి నాయకుడిపై విమర్శలు చేయడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఒక … Continue reading CM Revanth : రేవంత్ ను చెట్టుకు కట్టేసి కొట్టాలి – హరీశ్ రావు