Breaking News – Central GOvt Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!

ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న “ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచింది కేంద్రం” అనే వార్తకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తను పూర్తిగా తప్పుడు అని ఖండించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే కొత్త పాలసీని కేంద్రం ప్రవేశపెట్టలేదని, అలాంటి ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి పరిశీలనలో లేదని PIB పేర్కొంది. సోషల్ మీడియాలో ఎవరైనా ఈ రకమైన అసత్య … Continue reading Breaking News – Central GOvt Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!