Rashmika-Vijay Devarakonda Wedding : పెళ్లి ఏర్పాట్లలో రష్మిక బిజీ బిజీ ..!

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందాన పెళ్లి వార్తలు మరోసారి అభిమానుల్లో ఉత్సాహం రేపుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, అనుబంధం గురించి అనేక రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ప్రేమజంట నిజంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సినిమా వర్గాల నుంచి బలమైన సమాచారం వెలువడింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని, కుటుంబసభ్యులు ఇప్పటికే ఏర్పాట్లలో ఉన్నారని తెలుస్తోంది. అభిమానులు మాత్రం ఈ జంట పెళ్లి వార్తను సెలబ్రేషన్‌లా … Continue reading Rashmika-Vijay Devarakonda Wedding : పెళ్లి ఏర్పాట్లలో రష్మిక బిజీ బిజీ ..!