Rashikhanna : బాలీవుడ్ ఇండస్ట్రీ పై రాశిఖన్నా కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో నటించే హీరోయిన్లకు గౌరవం ఎక్కువగా ఉంటుందని హీరోయిన్ రాశీ ఖన్నా(Rashikhanna) తెలిపారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను అనుభవించిన అనుభూతులను పంచుకున్నారు. “టాలీవుడ్‌లో నటీనటుల మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా గౌరవం ఇస్తారు. అక్కడ పని చేస్తుంటే ఎప్పుడూ ఒక కుటుంబంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది” అని ఆమె వెల్లడించారు. Latest News: Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే? … Continue reading Rashikhanna : బాలీవుడ్ ఇండస్ట్రీ పై రాశిఖన్నా కీలక వ్యాఖ్యలు