Mohan Lal : మలయాళ సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం

మలయాళ సినీ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచే సూపర్ స్టార్ మోహన్లాల్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ఆయన “COAS కమండేషన్ కార్డ్” (Chief of Army Staff Commendation Card) స్వీకరించారు. ఈ పురస్కారం సాధారణంగా దేశ రక్షణ, సేవా విభాగం లేదా సైన్యానికి విశిష్టమైన సేవలు అందించిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. మోహన్లాల్‌ టెరిటోరియల్ ఆర్మీలో హానరరీ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న విషయం తెలిసిందే. సైనిక … Continue reading Mohan Lal : మలయాళ సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం