Latest Telugu News : Rahul Gandhi : ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

నిర్వహణపరమైన లోపాల వల్ల దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్‌ సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోన్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది నేడు కూడా దాదాపు 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో నెలకొన్న ఈ సంక్షోభంపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిస్థితికి … Continue reading Latest Telugu News : Rahul Gandhi : ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌