Prajapalana : మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే లక్ష్యంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే, ఫైళ్ల క్లియరెన్స్ … Continue reading Prajapalana : మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్