Proddutur Dasara : ఓటిటి లో అదరగొడుతున్న ‘ప్రొద్దుటూరు దసరా’
రాయలసీమలో దసరా వేడుకల వైభవానికి ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పట్టణంలో దసరా ఉత్సవాలు జరిగే తీరు, ప్రజల ఉత్సాహం, సంప్రదాయ పరంపర ఇవన్నీ కలిపి ఈ పండుగను ఒక సాంస్కృతిక వేడుకగా మలుస్తాయి. ఈ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ రూపొందించిన “ప్రొద్దుటూరు దసరా” డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మించిన ఈ … Continue reading Proddutur Dasara : ఓటిటి లో అదరగొడుతున్న ‘ప్రొద్దుటూరు దసరా’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed