PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని క్లాస్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు అండమాన్ నికోబార్ దీవులకు చెందిన సుమారు 15 మంది బీజేపీ ఎంపీలతో అల్పాహార విందు సమావేశాన్ని నిర్వహించారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల పనితీరుపై ప్రధాని చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ముందుకు సాగడాన్ని మోదీ మంచి పరిణామంగా ప్రశంసించారు. ఏపీకి పెట్టుబడులు భారీగా … Continue reading PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని క్లాస్