Latest News: Pragya-Thakur: ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్(Pragya-Thakur) మరోసారి తన వ్యాఖ్యలతో వివాదం రేపారు. “లవ్ జిహాద్” అంశంపై మాట్లాడుతూ, హిందూ బాలికల తల్లిదండ్రులకు ఆశ్చర్యపరిచే సూచనలు ఇచ్చారు. తమ కుమార్తెలు ఇతర మతాలకు చెందిన యువకులతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే, వారిని కట్టడి చేయాలని, అవసరమైతే కాళ్లు విరగొట్టినా సరి అని చెప్పారు. తల్లిదండ్రులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే కుటుంబం రక్షితంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. Read also: Fire Crackers:టపాసుల మోజు ప్రమాదంలోకి … Continue reading Latest News: Pragya-Thakur: ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు