Latest news: Poultry: చికెన్ దుకాణాలకు లైసెన్సులు

ప్రతి కోడి ఏ ఫారం నుంచి వచ్చిందో ట్రాక్ చేసేలా ప్రయోగం విజయవాడ : చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు, కొత్తగా లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ప్రతి చికెన్(Chicken)దుకాణానికీ లైసెన్స్ ఇవ్వాలి. ఏ ఫారం(ఫౌల్ట్రీ) నుంచి కోళ్ళు వచ్చాయి. దుకాణదారుడు వాటిని ఎవరికి అమ్మారు…అనే అంశాలను ట్రాక్ చేసేలా పకడ్బందీ వ్యవస్థను తీసుకురావాలి’అని మాంసాభివృద్ధి (Poultry) సంస్థ బోర్డు నిర్ణయించింది. విజయవాడలోని పశు సంవర్థక శాఖ … Continue reading Latest news: Poultry: చికెన్ దుకాణాలకు లైసెన్సులు