Ponnam Prabhakar: నుమాయిష్-2026 ప్రారంభోత్సవానికి రండి

హైదరాబాద్ : జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న(Ponnam Prabhakar) నుమాయిష్ – 2026 ప్రారంభోత్సవానికి రావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఆహ్వానించారు. జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఆదివారం ఆహ్వానించారు. Read also: TG: యాదగిరిగుట్ట వెళ్లే … Continue reading Ponnam Prabhakar: నుమాయిష్-2026 ప్రారంభోత్సవానికి రండి