Breaking News – Warning : నదీ పరీవాహక ప్రజలు జాగ్రత్త – APSDMA

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా సమాచారం ప్రకారం రేపు ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జలవనరులపై ప్రభావం చూపుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు వాతావరణ సూచనల ఆధారంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది. vaartha live news : vijay : టీవీకే అధినేత విజయ్‌ మీటింగ్‌లో … Continue reading Breaking News – Warning : నదీ పరీవాహక ప్రజలు జాగ్రత్త – APSDMA