Pawan Pithapuram : నేడు పిఠాపురంలో పవన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇటీవల ఉప్పాడ తీరప్రాంతంలో సముద్ర అలల ఉద్ధృతం, భూభాగం క్షీణత, మత్స్యకారుల జీవనాధారాలపై తీవ్రమైన ప్రభావం ఏర్పడింది. ఈ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడం కోసం పవన్ కల్యాణ్ ఈ పర్యటన చేపట్టారు. ఆయన స్థానిక ప్రజలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను నేరుగా విని, తక్షణ పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వనున్నారు. Atla … Continue reading Pawan Pithapuram : నేడు పిఠాపురంలో పవన్ పర్యటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed